National6 months ago
గేదెలు, ఆవులకు ఆధార్ కార్డు..ఉపయోగాలేమిటంటే..
‘ఆధార్’ కార్డు అన్నింటికీ ఇదే ఆధార్. భారతీయ పౌరులు ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డు ఉంటుంది. ఉండాల్సిందే అనే రూల్ తో ప్రతీ ఒక్కరూ ఆధార్ కార్డులను పొందారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకూ ఎవరైనా...