Crime1 year ago
రాధిక హత్య కేసు : పోలీసులకు సెలవుల్లేవు
కరీంనగర్ రాధిక హత్య కేసులో జర్మన్ టెక్నాలజీని ఉపయోగించి కీలక ఆధారాలు సేకరించారు అధికారులు. త్రీడీ స్కానర్ సాయంతో కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. సీపీ కమలహాసన్ రెడ్డి సెలవు రద్దు చేసుకుని కరీంనగర్ వచ్చారు....