Movies8 months ago
మూడేళ్ల నుంచి నా పేరు మీద అకౌంట్ రన్ చేస్తున్నాడు..
సోషల్ మీడియా వినియోగం పెరిగే కొద్దీ నేరగాళ్ల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వంటి పలు సామాజిక మాధ్యమాల్లో సెలబ్రిటీల పేర్లతో ఫేక్ ఐడిలు క్రియేట్ చేసి మోసాలకు పాల్పడిన ఉదంతాలు...