GHMC candidates, 49 are criminals : GHMCలో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 49 మంది నేరచరితులు ఉన్నారు. 49 మంది అభ్యర్థులపై 96 క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయి. వీరిలో 43 మంది పురుషులు...
కరీంనగర్ జిల్లా..తిమ్మాపూర్ మండలం ఆలగనూరు సమీపంలో కాకతీయ కాలువలో ఓ కారు కొట్టుకొచ్చింది. అలా కొట్టుకొచ్చిన కారులో మూడు మృతదేహాలు ఉన్నాయి. రెండు మృతదేహాలు అని పోలీసులు మొదట్లో భావించారు. కానీ కారును కాలువ నుంచి...
సైబరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ పై హత్య కేసు నమోదు చేయాలంటూ ఓ వ్యక్తి రిక్వెస్ట్ చేశాడు. ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఈ ఘటన నమోదైంది. దిశ నిందితులను ఎన్కౌంటర్లో చంపేశారంటూ ఆ వ్యక్తి ఆరోపించాడు. ...
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచారం, హత్య ఘటనలో ఉన్న నలుగురు నిందితులను ఇవాళ(డిసెంబర్-6,2019)హైదరాబాద్ పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. దిశను ఎక్కడైతే, కాల్చేశారో.. అక్కడే ఎన్కౌంటర్ చేసి చంపేశారు పోలీసులు. షాద్‌నగర్ దగ్గర చటాన్ పల్లిలో...
ఓ మహిళా ఎమ్మెల్యే బుగ్గ గిల్లాడు ఓ బుడతడు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట వైసీపీ మహిళా ఎమ్మెల్యే విడదల రజని. చాలా యాక్టివ్ గా ఉంటారు. ఏమాత్రం దర్పం లేకుండా ప్రజల్లో చక్కగా కలిసిపోతుంటారు. ఈ...
IPL ఫైనల్ మ్యాచ్‌కు హైదరాబాద్ ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం రెడీ అయ్యింది. 2019, మే 12వ తేదీ ఆదివారం సాయంత్రం మ్యాచ్ జరుగనుంది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాచకొండ పోలీస్ కమిషనర్...
ఎన్నికల వేళ ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్న పోలీసులకు భారీ మొత్తంలో నగదు పట్టుబడుతోంది.
ఢిల్లీ : బెంగాల్ పోలీసులు..సీబీఐ వివాదం పిటీషన్ పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు పశ్చిమ బెంగాల్ సీపీ..సీఎం మమత సీబీఐ విచారణకు హాజరుకావాలని తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై మమతా బెనర్జీ హర్షం వ్యక్తంచేశారు. ధర్మాసనం తీర్పును...
శారదా చిట్ ఫండ్ స్కామ్ లో కోల్ కతా సీపీని రాజీవ్ కుమార్ ని విచారించేందుకు ఎటువంటి వారెంట్ లేకుండా కోల్ కతాలోని ఆయన నివాసానికి ఆదివారం(ఫిబ్రవరి-4,2019) సీబీఐ అధికారుల బృందం రావడం పెద్ద ఇష్యూ...
వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ దీక్ష రెండో రోజు కొనసాగుతోంది. ఆదివారం(ఫిబ్రవరి-3,2019) శారదా చిట్ ఫండ్ స్కామ్ కి సంబంధించి ఎటువంటి వారెంట్ లేకుండా కోల్ కతా సీపీని విచారించేందుకు ఆయన నివాసంలోకి సీబీఐ...
ఆదివారం(ఫిబ్రవరి-3,2019) కోల్ కతాలో జరిగిన ఘటనను విపక్షాలు లోక్ సభలో సోమవారం(ఫిబ్రవరి-4,2019) లేవనెత్తాయి. విపక్ష పార్టీల సభ్యుల నినాదాలతో లోక్ సభ దద్దరిల్లింది. సీబీఐని కేంద్రప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని, ప్రత్యర్థి పార్టీలపై కక్ష సాధింపు చర్యలకు...
కోల్ కతాలోని మెట్రో చానల్ దగ్గర సీఎం మమతాబెనర్జీ ధర్నాకు దిగారు. రాజ్యాంగ పరిరక్షణ పేరుతో ఆమె ధర్నాకు దిగారు. సీపీ రాజీవ్ కుమార్ కూడా దీక్షలో పాల్గొన్నారు. శారదా చిట్ ఫండ్ స్కామ్ కి సంబంధించి...
బీజేపీ బెంగాల్‌ని టార్చర్ చేస్తోందని ఆరోపించారు సీఎం మమతా బెనర్జీ. కేవలం తాను బ్రిగేడ్ ర్యాలీ నిర్వహించిన కారణంగానే బీజేపీ నేతలు బలవంతంగా బెంగాల్‌ను నాశనం చేయాలని చూస్తున్నారని ఆమె ఆరోపించారు. దర్యాప్తు సంస్థలను కేంద్రప్రభుత్వం...
కోల్‌కతాలో సీపీ ఇంటి దగ్గర హైడ్రామా కొనసాగుతోంది. శారదా చిట్‌ఫండ్ కుంభకోణం కేసులో పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్‌ని ప్రశ్నించేందుకు సీబీఐ అధికారులు కోల్‌కతాలోని ఆయన నివాసానికి చేరుకున్నారు. అయితే సీబీఐ బృందాన్ని లోనికి అనుమతించకుండా...
నగరంలో 47 చోరీలు శ్రీమంతుల కాలనీలే టార్గెట్ రాచకొండ పోలీసులు పక్కా ప్లాన్ కమ్యూనిటీ పోలీసింగ్‌పై అవైర్ నెస్ ప్రోగ్రామ్ సక్సెస్ ప్రజల సహకారంతో చిక్కిన దొంగ రెండు కేజీల బంగారం, ఏడున్నర కేజీల వెండి స్వాధీనం హైదరాబాద్...
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో రిపబ్లిక్ డే 2019 వేడుకలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా హైదరాబాద్ నగరంలోని పరేడ్ గ్రౌండ్లో పనులు జరుగుతున్నాయి. వేదికను అందంగా అలంకరించారు. మైదానంలో వాయుసేన, ఎన్సీసీ, స్కౌట్స్...
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన రెడ్డిలపై ప్రముఖ మతబోధకుడు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, జగన్ ల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆయన...
సంక్రాంతి పండుగుకు సొంతూళ్లకు వెళ్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ సూచించారు.