National1 year ago
హైదరాబాద్లో CPI నిరసన : అమీత్ షా దిష్టిబొమ్మ దగ్దాన్ని అడ్డుకున్న పోలీసులు
ఢిల్లీలో జరిగిన అల్లర్లను ఖండిస్తూ…హైదరాబాద్లో సీపీఐ చేపట్టిన నిరసన ప్రదర్శన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. హిమాయత్ నగర్లో 2020, ఫిబ్రవరి 27వ తేదీ గురువారం సీపీఐ కార్యకర్తలు, నాయకులు కేంద్ర హోం మంత్రి అమీత్...