Sports6 months ago
గాల్లో భలే ఎగిరాడు భయ్యా… CPL-2020లో బౌలర్ Kevin Sinclair డేంజరస్ డబుల్ ఫీట్..!
#CPL20 #CricketPLayedLouder : క్రికెట్లో బ్యాట్స్ మెన్ మాత్రమే కాదు.. బౌలర్లు కూడా తమదైన శైలిలో ఆకట్టుకుంటుంటారు.. మ్యాచ్ మధ్యలో ఏదైనా వికెట్ తీసినప్పుడు సంతోషంగా వినూత్నంగా సెలబ్రేట్ చేసుకుంటుంటారు.. క్రికెట్లో ఇలా చేయడం కొత్తేమి కాదు.....