Andhrapradesh2 years ago
ప్రత్యేక మంటలు : మధు, రామకృష్ణలపై విరిగిన లాఠీలు
ఢిల్లీ : ఏపీకి ప్రత్యేక హోదా అంశం మళ్లీ సెగలు రేపింది. స్పెషల్ స్టేటస్ కోసం జంతర్ మంతర్ దగ్గర ప్రత్యేక హోదా సాధన సమితి చేపట్టిన నిరసన కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. ప్రత్యేక హోదా...