Uncategorized2 years ago
గమనిక : 18 పాసింజర్ రైళ్లు రద్దు
విజయవాడ : కర్నూలు జిల్లా నంద్యాల రైల్వే యార్డు వద్ద నిర్వహణ పనులు చేపడుతుండడంతో విజయవాడ, తిరుపతి, కాచిగూడ తదితర స్టేషన్ల నుంచి రాకపోకలు జరిపే పలు పాసింజరు, ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య...