Andhrapradesh6 months ago
ఏపీలో ఆలయాల భద్రత.. ఎస్పీలు, సీపీలకు డీజీపీ కీలక సూచనలు
ఏపీలోని అన్ని జిల్లాల ఎస్పీలు, సీపీలతో డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదివారం(సెప్టెంబర్ 13,2020) వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వారికి కీలక సూచనలు చేశారు. మతపరమైన అంశాల పట్ల పోలీసులు సున్నితంగా వ్యవహరించాలని డీజీపీ చెప్పారు. అలాగే...