Life Style7 months ago
ఒక్క ఐడియా..వంటమనిషి జీవితాన్నే మార్చేసింది..వైరల్ అయిన పీతల కూర
ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుందనే మాట చాలామంది జీవితాల్లో రుజువైంది. బెంగళూరులో ఉంటున్న అంకిత్ వెంగుళేర్కర్ అనే వ్యక్తికి వచ్చిన ఐడియా వాళ్లింట్లో పనిచేస్తున్న పనిమనిషి కమ్ వంటమనిషి జీవితాన్నే మార్చివేసింది. అంకిత్ వాళ్ల ఇంట్లో...