National7 months ago
Kozhikode plane Crash సహాయం చేసిన 26 మందికి కరోనా
కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ ఎయిర్ పోర్టులో జరిగిన విమాన ప్రమాదంలో సహాయక చర్యలు చేపట్టిన 26 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారించారు. వీరిలో అధికారులున్నారు. వీరందరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు మలప్పురం వైద్యాధికారి డాక్టర్...