Big Story-15 months ago
కోట్లు పెట్టి కొంటే ఏం లాభం.. ఐపీఎల్లో అట్టర్ ఫ్లాప్ ఆటగాళ్లు..
ఎడారి హీట్‌లో.. అరేబియన్ నైట్స్‌లో.. ఇసుక తిన్నెల మధ్య.. వెచ్చని వెన్నెల్లో.. పచ్చని మైదానాల్లో.. సగం రోజులు సాగిపోయాయి ఐపీఎల్ పోటీలు.. అలుపు లేకుండా బాదేవోడు ఒకడు.. బుల్లెట్లలా బంతులు విసిరేవారు మరొకరు.. బ్యాట్‌కు, బాల్‌కు...