Uncategorized1 year ago
నాకున్న విశేషాధికారాలతోనే బిల్లులను సెలక్ట్ కమిటికి సిఫార్స్ చేశా : మండలి ఛైర్మన్
తనకు ఉన్న విశేష అధికారాలతోనే వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను సెలెక్ట్ కమిటీకి సిఫార్స్ చేశానని ఏపీ శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ అన్నారు. మూడు రాజధానులపై తానేమీ మాట్లాడనని తెలిపారు.