Andhrapradesh1 year ago
CRDA కార్యాలయానికి రైతుల క్యూ
అమరావతి రైతులతో తుళ్లూరు CRDA ఆఫీసు కిక్కిరిసిపోతోంది. రాజధాని తరలింపుపై హై పవర్ కమిటీకి అభిప్రాయాలు చెప్పేందుకు రైతులు వస్తున్నారు. తమ అభిప్రాయాలు చెప్పేందుకు మరికొంత సమయం కావాలని రైతులు హై కోర్టులో పిల్ దాఖలు...