bhakti2 years ago
ఎకో ఫ్రెండ్లీ గణపతి గిన్నీస్ రికార్డ్ : 2138 మంది మట్టి విగ్రహాల తయారీ
కెమికల్.. ప్లాస్టిక్.. థర్మాకోల్ లతో తయారుచేసే వినాయకుడి విగ్రాహాలతో పర్యావరణానికి ఎంతగా హాని జరుగుతోంది. వీటి వల్ల మనిషి మనుగడనే ప్రమాదకరంగా మారుతోంది. ఇటువంటి విగ్రహాలపై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశాలు జారీ చేయటమ కాదు హెచ్చరికలు...