National9 months ago
మాస్క్లు పెట్టుకోకుండా తిరుగుతూ కోవిడ్ రోగులు ఆందోళన..హడలిపోయిన వైద్యసిబ్బంది
కరోనా సోకిన రోగులు ఆందోళన చేపట్టారు. మాకు ఎటువంటి ఫెసిలిటీస్ కల్పించట్లేదు అంటూ..మాస్క్ లు తీసివేసి నిరసనను వ్యక్తం చేస్తూ..హాస్పిటల్ అంతా కలియతిరిగిన ఘటన ఉత్తరాఖండ్లో చోటు చేసుకుంది.తాము ఉంటోన్న ఐసోలేషన్ వార్డులో సరైన సౌకర్యాలు...