International2 years ago
ఆకాశమంత ఆత్మవిశ్వాసం: చేతులు లేకపోయినా..విమానం నడిపేస్తోంది
సంకల్ప బలం ఉంటే సాధించలేదని ఏదీ లేదనేది అనుభవజ్ఞులు చెప్పేమాటను అక్షర సత్యం చేసి చూపించింది ఓ యువతి. చేతులు లేకుండా తన దృఢ సంకల్పంతో విమానం పైలెట్ గా రికార్డు సృష్టించింది ఓ అమ్మాయి....