National8 months ago
2నెలలకు సరిపడ వంట గ్యాస్ సిలిండర్లు నిల్వ ఉంచుకోవాలని ఆదేశాలు, భయాందోళనలో ప్రజలు, జమ్మూకాశ్మీర్లో అసలేం జరుగుతోంది
2 నెలలకు సరిపడ గ్యాస్ సిలిండర్లను స్టాక్ ఉంచుకోండి. భద్రతా బలగాల వసతి కోసం స్కూల్ భవనాలను సిద్ధం చేయండి.. అంటూ జమ్మూకాశ్మీర్ అధికార యంత్రాంగం ఆయిల్ కంపెనీలకు, పోలీసు ఉన్నతాధికారులకు జారీ చేసిన ఆదేశాలు...