Happy Birthday Venkatesh: విక్టరీ వెంకటేష్.. విజయాలనే ఇంటి పేరుగా మార్చుకున్న నటుడు.. తెలుగు సినీ పరిశ్రమలో అందరి హీరోల అభిమానులూ అభిమానించే అజాత శత్రువు దగ్గుబాటి వెంకటేష్.. డిసెంబర్ 13న 60వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నారు.....
హ్యాపీ బర్త్డే దగ్గుబాటి : విక్టరీ వెంకటేష్ డిసెంబర్ 13న తన 59వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు..