Supreme Court bar association election సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దుష్యంత్ దవే తన పదవికి రాజీనామా చేసిన రెండు రోజులకే.. తాజాగా సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్(ఎస్సీబీఏ) ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కమిటీలోని ముగ్గురు...
Panchayat election : ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ను రద్దు చేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. ప్రజల ఆరోగ్యంగా దృష్ట్యా ఎస్ఈసీ ఆదేశాలను సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించింది. ఎన్నికల ప్రక్రియ...
Pawan Kalyan On Party Cadre : జనసేనాని ఓ విమర్శ చేస్తే అది..బుల్లెట్లా దూసుకెళ్తుంది. ఎక్కడికెళ్లినా ఆయన సభ గ్రాండ్ సక్సెస్ అవుతుంది. పవన్ వస్తున్నారంటే.. జనసేన శ్రేణుల్లో ఓ జోష్ ఉంటుంది. కానీ...
Muslim voters not your jagir వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై ఏఐఎంఐఎం చీఫ్,హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ముస్లింలను విభజించడానికి కోట్లు ఖర్చు పెట్టి బీజేపీ..హైదరాబాద్ నుంచి బెంగాల్...
GHMC POLLS Neredmet : గ్రేటర్ హైదరాబాద్ నేరెడ్ మెట్ డివిజన్ లో టీఆర్ఎస్ గెలుపొందింది. ఆ పార్టీ అభ్యర్థి మీనా ఉపేందర్ రెడ్డి 782 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ గెలుపును అధికారికంగా ఎన్నికల...
GHMC Mayor and Deputy Mayor election : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీకీ స్పష్టమైన ఆధిక్యత రాకపోవడంతో మేయర్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో మేయర్ ఎన్నిక ఎలా జరుగుతుంది. ఎవరెవరు...
GHMC Elections: గ్రేటర్ ఎన్నికల ప్రచారం జరిగినంత ఉత్సాహం, జోరు ఓటర్లలలో కనిపించడం లేదు. అమీర్‌పేట్‌లో 48వేలకు పైచిలుకు ఓటర్లు ఉంటే కేవలం 380మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఓటు వేసేవారు...
Vijayashanti goodbye to Congress : గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీ తీరుపై ఎప్పటి నుంచో అసంతృప్తితో ఉన్న విజయశాంతి కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. 2020,...
TRS Progress Report Vs BJP Charge Sheet : హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించి.. టీఆర్ఎస్ ప్రోగ్రెస్ రిపోర్ట్ రిలీజ్ చేసింది. దీనికి కౌంటర్‌గా బీజేపీ ఛార్జ్ షీట్ విడుదల చేసింది. ఆరేళ్లలో టీఆర్ఎస్ హయాంలో...
Andhra Pradesh Local body election controversy : ఏపీలో రాష్ట్ర ఎన్నికల కమిషన్, ప్రభుత్వం మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉన్న ఈ పరిస్థితుల్లో అంతా అనుకున్నట్టే అయింది.. ఓ వైపు ఎన్నికలు ఎలాగైనా...
GHMC election : జీహెచ్ఎంసీ ఎన్నికల నగారా మోగనుంది. రాజకీయ పార్టీలు, గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న GHMC ఎన్నికల షెడ్యూల్ కాసేపట్లో విడుదల కానుంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి ఎన్నికల షెడ్యూల్...
TRS leader died : దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి ఓటమిని తట్టుకోలేక ఆ పార్టీ నేత ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లా కాల్లశ్రీరాంపూర్ మండల కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. కాల్వశ్రీరాంపూర్...
Balayya and Jagan names : అమెరికాలో ఎలా ఎన్నికలు జరుగుతాయనే సంగతి తెలిసిందే. బ్యాలెట్ పత్రం ద్వారా..అధ్యక్షుడిని ఎన్నుకుంటుంటారు. ఎవరూ నచ్చని వారు..ఓటుకు దూరంగా ఉంటారు. కానీ కొంతమంది బ్యాలెట్ పేపర్ పై ఎవో...
Obama behind Biden’s victory : బైడెన్‌కు పెన్సిల్వేనియాలో మెజారిటీ రావడానికి ఒబామా కీలకంగా వ్యవహరించారు. పెన్సిల్వేనియాలో 20 ఎలక్టోరల్ ఓట్లు రావడానికి ఒబామానే కారణమంటున్నారు డెమొక్రాట్లు. నల్లజాతీయుల ఓట్లు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో...
US presidential election : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హోరాహోరీ కొనసాగుతోంది. కౌంటింగ్ లో ఎప్పటికప్పుడు లెక్కలు మారుతుండటంతో నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. రిపబ్లిక్ లు, డెమోక్రాట్లు మెజారిటీకి దూరంగా ఉన్నారు. కీలక రాష్ట్రాల్లో ఎప్పిటికప్పుుడు...
Minister Harish Rao Press Meet : దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారంలో బీజేపీ అన్నీ అబద్దాలే చెబుతోందని, నేతలు భారతీయ ఝుటా పార్టీగా మార్చేస్తున్నారని మంత్రి హరీష్ రావు విమర్శించారు. వెయ్యి అబద్దాలు ఆడినా..ఒక...
Those who made Bihar ‘Bimaru’ will not be allowed to return బీహార్ లో ఇవాళ మొదటిసారిగా ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. మూడు ర్యాలీల్లో ఇవాళ మోడీ పాల్గొని…ప్రసంగించారు. సాసారం,నవాడా,భగల్పూర్...
Dubbaka election : నిన్నమొన్నటి వరకు గులాబీ పార్టీలో ఉన్న చెరుకు ముత్యంరెడ్డి తనయుడు శ్రీనివాస్‌రెడ్డి.. ఉప ఎన్నిక ముందు టీఆర్ఎస్కు భారీ షాక్ ఇచ్చారు. సస్పెన్స్ నడుమ.. సొంత గూటికే చేరుకున్నారు. గాంధీభవన్‌లో పీసీసీ...
ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ కొనసాగుతున్నాయి.. కోవిడ్ వ్యాక్సిన్ల రేసులో ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ ముందొంది. నవంబర్ 3 ఎన్నికలకు ముందు అమెరికాలో ఉపయోగం కోసం ఆస్ట్రాజెనెకా పిఎల్సి ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ అభివృద్ధి చేస్తున్న ప్రయోగాత్మక...
ఈ ఏడాది నవంబర్ లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్ల తరఫున ఉపాధ్యక్ష పదవికి భారత సంతతికి చెందిన కమలా హారిస్ బరిలో నిలవగా,ప్రస్తుతం కమలా హారిస్(55)...
మొన్నటి ఎన్నికల్లో బాగా దెబ్బయిపోయిన తెలుగుదేశం పార్టీ.. ఎలాగైనా బలం పెంచేసుకోవాలని ప్లాన్స్ రెడీ చేసుకుంటోందట. యూత్ లీడర్, పార్టీ అధినేత చంద్రబాబు కొడుకు లోకేశ్ ఈ యాంగిల్లో ప్రయత్నాలు మొదలుపెట్టేశారట. కొత్త టీమ్‌ను తయారు...
ఏపీలో సంచలనం సృష్టించిన మాజీమంత్రి YS Viveka కేసులో కీలక అడుగు పడింది. ఏడాదిగా మిస్టరీ వీడని వివేకా హత్య కేసులో CBI రంగంలోకి దిగింది. హైకోర్టు ఆదేశాలతో విచారణ ప్రారంభించిన సీబీఐ అధికారులు.. Kadapa...
పోలీసు శాఖ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వర్లరామయ్య ఒక్కో మెట్టు ఎక్కుతూ పార్టీలో పొలిట్ బ్యూరో వరకూ వెళ్లారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో పదవులు గానీ, ప్రత్యక్ష ఎన్నికల్లో విజయం కానీ ఆయన...
ఏపీ సీఎం జగన్‌కు ‘విచక్షణాధికారం’ వెంటాడుతోంది. ఆయన తీసుకున్న నిర్ణయాలకు విచక్షణాధికారం అనే అంశం మోకాలడ్డుతోంది. ఈ మధ్యకాలంలో ఏపీలో విచక్షణాధికారం అనే అంశం హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ఇటీవలే రాజధాని వికేంద్రీకరణ, CRDA...
కరోనా భయం అన్ని దేశాలను పట్టి పీడిస్తోంది. చైనా నుంచి వచ్చిన ఈ వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. సామాన్యుడి నుంచి ప్రముఖ వ్యక్తుల వరకు గజగజ వణుకుతున్నారు. దీంతో ఆయా దేశాలు పలు ఆంక్షలు విధిస్తున్నాయి....
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ట్విట్టర్ వేదికగా చెలరేగిపోతున్నారు. వైసీపీ పాలనను ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఫొటోలు, కామెంట్స్ పోస్టు చేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. తన పేరిట ఏదో...
సమాజంలో చాలా మంది ప్రేమిస్తుంటారు…అందులో కొంతమంది యువతులను మోసం చేస్తుంటారు. ప్రేమించా..పెళ్లి చేసుకుంటా..అంటూ మగ్గులోకి లాగుతుంటారు. తీరా..ముఖం చాటేస్తుంటారు. దీంతో మోసపోయిన వారు..పోరాటాలు చేస్తుంటారు. తమకు న్యాయం చేయాలంటూ..పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేస్తుంటారు. ప్రేమికుడి నివాసాల...
తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాల భర్తీ విషయంలో ఒక స్థానానికి అభ్యర్థి పేరు దాదాపు ఖరారైంది.
అవును ఎన్నికల్లో అక్రమాలు చోటు చేసుకుంటాన్నయనే విషయాన్ని యాప్ ద్వారా ఉన్నతాధికారులకు కంప్లయింట్ చేయవచ్చు. అవినీతి, అక్రమాలు లేకుండా చేయాలని సీఎం జగన్ యోచిస్తున్న సంగతి తెలిసిందే. అందులో ప్రధానమైంది…ఎన్నికలు..కానీ..డబ్బు, మద్యం ప్రలోభ పెట్టి..ఓటర్లను ఆకర్షించే...
నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ లో ఉద్రిక్తత నెలకొంది. సహకార సంఘం చైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోర ఓటమితో హోంమంత్రి తెగ ఫీల్ అయిపోతున్నారంట. బీజేపీ నాయకులు ప్రచార సమయంలో విద్వేష ప్రసంగాలు చేసి ఉండాల్సి కాదంటూ చేతులు కాలిన తర్వాత..ఆకులు పట్టుకున్నట్లు ఇప్పుడు రియలైజ్ అయ్యారు....
ఢీల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తనదైన శైలిలో విజయం దిశగా దూసుకుపోతోంది. ఆప్ నాయకులు సంజయ్ సింగ్, ఎన్డి గుప్తా, సుశీల్ గుప్తా పార్టీ కార్యాలయంలో వేడుకలు జరుపుకుంటారు. ఢిల్లీ ఎన్నికలలను ఆప్...
ఢిల్లీ ఎన్నికలు ముగిశాయి. ఓటర్లు తీర్పునిచ్చేశారు. ఓట్లు ఈవీఎంల్లో నిక్షిప్తమయ్యాయి. అయితే..ప్రజలు ఎలాంటి తీర్పునిచ్చారనే దానిపై నేతల్లో ఉత్కంఠ నెలకొంది. తమకు అనుకూలంగా వస్తుందని కొంతమంది, కాదు..కాదు..తమకే ఓటు వేశారంటున్నారు ఇతర పార్టీలు. 2019 సార్వత్రిక...
ఇవాళ(ఫిబ్రవరి-8,2019)ఢిల్లీ ప్రజలు కొత్త ప్రభుత్వం కోసం ఓట్లు వేయనున్నారు. అరవింద్ కేజ్రీవాల్ కు మరోసారి ప్రభుత్వ పగ్గాలు అప్పజెబుతారా లేదా బీజేపీకి అవకాశమిస్తారా ఇద్దరికీ కాకుండా కాంగ్రెస్ కు పాలన పగ్గాలు అప్పజెబుతారా అన్నది ఫిబ్రవరి-11న...
ఢిల్లీలో మైక్ లు మూగబోయాయి. శనివారం(ఫిబ్రవరి-8,2019)నాడు జరిగే అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ప్రధాన పార్టీలుగా ఆమ్ ఆద్మీ,బీజేపీ,కాంగ్రెస్ లు ఈ ఎన్నికల్లో తలపడుతున్నాయి. మరోసారి మరోసారి నిలబెట్టుకోవాలని...
దేశ రాజధాని ఢిల్లీలో మైకులు మూగబోయాయి. ఇన్ని రోజులు ప్రచారం నిర్వహించిన అభ్యర్థులు..కాస్తా రెస్ట్ తీసుకుంటున్నారు. ఓటర్లు ఎవరికి పట్టం కడుతారన్న లెక్కలు వేసుకుంటున్నారు. 2020, జనవరి 06వ తేదీ గురువారం సాయంత్రం 06 గంటలకు...
అమిత్ షా…మోడ్రన్ డే ఇండియన్ పాలిటిక్స్ చాణుక్యుడు అని పిలుస్తుంటారు. బీజేపీలో కూడా మోడీ తర్వాత స్థానం ఆయనదే. అసలు బీజేపీ ఉనికిలో లేని రాష్ట్రాల్లో కూడా పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో అమిత్ షా నిజంగానే...
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న సమయంలో కాంగ్రెస్ తమ టాప్ గన్స్ అయిన మజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్,రాహుల్ గాంధీ,ప్రియాంకగాంధీ వాద్రాలను ప్రచార బరిలోకి దించింది. మంగళవారం ఢిల్లీలోని సంగమ్ విహార్,జంగ్పురలో రెండు ర్యాలీలో...
ఢిల్లీ ఎన్నికల ప్రచారం మరింత వేడెక్కింది. పోలింగ్ కు రోజులు దగ్గరపడుతున్న కొద్ది ఎన్నికల ప్రచారాల్లో మాటల తూటాలు పేలుతున్నాయి. గెలుపు కోసం అన్ని పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే ఈ సమయంలో ఆమ్ ఆద్మీ...
కరీంనగర్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికను (బుధవారం 29, 2020) నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ఇప్పటికే పాలకవర్గాలు కొలువుదీరాయి.
సూర్యపేట జిల్లా నేరేడుచర్లలో ఉద్రిక్తత నెలకొంది. ఉత్తమ్, కేవీపీతోపాటు పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేశారు.
నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ ఎన్నికను కాంగ్రెస్ బహిష్కరించింది. కాంగ్రెస్, సీపీఎం సభ్యులు సమావేశం నుంచి బయటకు వచ్చారు.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికలపై CPS సర్వే జరిపింది. 2020, జనవరి 24వ తేదీ శుక్రవారం ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం ఫలితాలను ప్రకటించింది. 120 మున్సిపాల్టీలో టీఆర్ఎస్ 104 నుంచి 109 స్థానాలు గెలిచే అవకాశం...
కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 2020, జనవరి 24వ తేదీ శుక్రవారం ఉదయం నుంచి పోలింగ్ ప్రక్రియను ఎన్నికల అధికారులు చేపట్టారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. ఎన్నికలు సజావుగా సాగేందుకు...
నాగ్‌పూర్‌లో జిల్లా పరిషత్ ఎన్నికలలో బిజెపి ఓటమిపాలైంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ విజేతగా నిలిచింది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నాగ్‌పూర్‌కు చెందినవారు కావడం గమనించాల్సిన విషయం. అంటే...