Home » employees
బెంగళూరులో ట్రాఫిక్ కష్టాలు ఎక్కువయ్యాయి. సమయానికి ఆఫీసులకి చేరలేక ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. రీసెంట్గా ఓ మహిళ ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయి బైక్ మీద కూర్చుని ల్యాప్ ట్యాప్‌లో పని చేసుకుంటున్న ఫోటో ఒకటి వైరల్ అవుతోంది.
ఆఫీస్‌కి రెగ్యులర్‌గా లేట్‌గా వస్తేనో.. పనుల్లో కంటిన్యూగా తప్పులు చేస్తుంటేనో.. ఆఫీసు కార్యకలాపాలకు భంగం కలిగిస్తేనో బాస్ మెమో ఇచ్చినా అర్ధం ఉంది. ఓ కంపెనీ బాస్ ఇచ్చిన మెమో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇంతకీ అందులో ఏముంది?
పనిపట్ల శ్రద్ధ లేని ఉద్యోగుల్ని ఆయన సహించరు. జాగ్రత్తలు సూచిస్తారు. మాట వినకపోతే హెచ్చరిస్తారు. ఉద్యోగులకు కూడా ఆయనంటే హడల్. తాజాగా జరిపిన తనిఖీల్లో ఐఏఎస్ దీపక్ రావత్ ఉద్యోగుల్ని తిట్టిన వీడియో వైరల్ అవుతోంది.
హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ సాఫ్ట్ వేర్ సంస్థ బోర్డు తిప్పేసింది. ఏడాదిన్నరగా జీతాలు కూడా ఇవ్వకుండా ఉద్యోగులను తీసివేసినట్లుగా ప్రకటించి చేతులు దులుపుకుంది. దీంతో 700లమంది ఉద్యోగులు వీధిన పడ్డారు. ఈమెయిల్ ద్వారా ఉద్యోగుల్ని తీసేస్తున్నట్లు�
వాల్యూయేషన్ అధికారి సురేందర్ గౌడ్ ఉద్యోగులకు ఏకంగా సర్కిల్ కార్యాలయంలోనే ముందు పార్టీ ఇచ్చాడు. తన కింది స్థాయి ఉద్యోగులకు మందు పార్టీ ఇస్తూ అడ్డంగా దొరికిపోయాడు.
2022-23కుగాను ఉద్యోగులకు పీఎఫ్‌పై 8.15 శాతం వడ్డీ వర్తిస్తుంది. గత ఏడాదికంటే ఈ సారి అధిక వడ్డీని నిర్ణయించింది. 2021-22కిగాను ఈపీఎఫ్ఓ 8.10 శాతం మాత్రమే వడ్డీ అందించింది. దీన్ని ఈ ఏడాది స్వల్పంగా పెంచి 8.15 శాతం వడ్డీగా నిర్ణయించింది ఈపీఎఫ్ఓ. మంగళవారం జరిగిన �
ఒక కంపెనీ మాత్రం తమ ఉద్యోగులకు ఏకంగా ఐదేళ్ల వేతనాన్ని బోనస్‌గా అందించబోతుంది. తైవాన్‌కు చెందిన షిప్పింగ్ కంపెనీ ఎవర్గ్రీన్ మెరైన్ అనే సంస్థ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. కంపెనీలోని 3,100 మంది ఉద్యోగులకు వారి పనితీరు ఆధారంగా ఈ బోనస్ అందిస్తామని �
ఉద్యోగాలు కోల్పోయిన వారిలో 100 మందికిపైగా ప్రాసెసింగ్ ఏజెంట్లుగా పనిచేస్తున్న వారే ఉన్నట్లు ఐటీ దగ్గజం విప్రో ఒక ప్రకటనలో తెలిపింది. ఒక టీమ్ లీడర్, టీమ్ మేనేజర్ కూడా తొలగించబడినట్లు తెలిపింది. అయితే, కేవలం ఒక నిర్దిష్ట ప్రాంతంలోనే ఉద్యోగుల త�
‘ఆఫీసుకు రావద్దు..ఇంట్లోనే హాయిగా నిద్రపోండి అంటూ బెంగళూరుకు చెందిన ఓ కంపెనీ తన ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. అంతేకాదు పనివేళల్లో కూడా అరగంటపాటు ఉద్యోగులు నిద్రపోవానికి అవకాశమిచ్చింది.
వివిధ విభాగాల్లో పని చేస్తున్న పది వేల మంది సిబ్బందిని అనేక దశల్లో తొలగించబోతున్నట్లు చెప్పాడు. అలాగే కొన్ని ప్రాజెక్టుల్ని రద్దు చేస్తున్నట్లు, ఉద్యోగ నియామకాల్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే కంపెనీలో ఖాళీగా ఉన్న 5,000 ఉద్యోగ�