envy

    ఇండియాను చూసి చాలా దేశాలు కుళ్లుకుంటున్నాయి: సీఎం జగన్

    June 19, 2020 / 03:53 PM IST

    ఇండియా-చైనా బోర్డర్ అంశంలో ప్రధాని అధ్యక్షతన జరిగిన అఖిల పక్ష సమావేశంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ‘ప్రధాని మోడీకి థ్యాంక్స్. విశ్వవ్యాప్తంగా ఇండియా రెప్యుటేషన్ పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా సత్సంబంధాలు నెలకొల్పుతున్నారు. మ�