AP Two more hurricanes : ఆంధ్రప్రదేశ్‌ను ఇప్పట్లో వానలు వీడేలా లేవు. నివార్ తుపాను నుంచి ఇంకా కోలుకోని ఏపీ నెత్తిన మరోసారి పిడుగులాంటి వార్త వేసింది వాతావరణ శాఖ. రాష్ట్రానికి మరో ముప్పు...
Nivar storm heavy rain : నివార్ తుపాను దూసుకొస్తోంది. రాగల 12 గంటల్లో తీవ్ర తుపానుగా మారనుంది. పుదుచ్చేరికి 320 కిమీ, చెన్నైకి 450 కిమీ దూరంలో కేంద్రీకృతమైంది. రేపు సాయంత్రం తమిళనాడు తీర...
heavy rain alert: తెలుగు రాష్ట్రాలను వరుణుడు బెంబేలెత్తిస్తున్నాడు. గ్యాప్ ఇవ్వకుండా వరదలతో ముంచెత్తుతున్నాడు. ఒకవైపు భారీ వర్షాలు.. వరదలు కుమ్మేస్తుంటే.. మరో మూడు రోజులు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మధ్య బంగాళాఖాతంలో...
నగరంలో మరోసారి భారీ వర్షం కురుస్తోంది. 2020, సెప్టెంబర్ 25వ తేదీ శుక్రవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం ముంచెత్తింది. దీంతో రహదారులన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజల పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది....
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈశాన్య బంగాళాఖాతంలో సెప్టెంబర్ 20వ తేదీన మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. తెలంగాణ,...
ముంబై నగరానికి ఏమైంది ? ప్రజలు ఇంట్లో ఉండలేరు..బయటకు రాలేరు. ఎందుకంటే ఎడతెరపి లేకుండా..భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరద నీరు పోటెత్తుతోంది. నీళ్లల్లో ముంబై తేలుతోంది. ఎక్కడ చూసినా నీళ్లే కనబడుతున్నాయి. ప్రజలు ఇంట్లో నుంచి...
నైరుతి రుతుపవనాలు దేశమంతటా విస్తరించాయని హైదరాబాద్ లోని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు , రేపు అక్కడక్కడ తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని...
అక్టోబర్- 1,2020 నాటికి అమెరికాలో 1 లక్షా 80 వేల కరోనా మరణాలు నమోదవుతాయని నిపుణులు అంచనా వేశారు. అయితే యూఎస్ఏ లో యూనివర్సల్ మాస్క్ వేర్ ఆర్డర్…దాదాపు 33వేల మంది ప్రాణాలు కాపాడవచ్చని అంచనా...
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ మరణాల సంఖ్య పెరగనుందా? కరోనా వైరస్ మరింతమంది అమెరికన్లను
కోస్తాంధ్ర, రాయలసీమ, ఉత్తర తెలంగాణ, జిల్లాల్లో రాగల 36 గంటల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. కోస్తా, రాయలసీమల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారాయి. రాయలసీమలో జూన్ 26న భారీ వర్షాలు కురిసే...
తూర్పు మధ్య బంగాళాఖాతం మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని అల్పపీడనం కొనసాగుతోంది. ఇది రానున్న 48
దేశ రాజధానిలో కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి (కమ్యూనిటీ ట్రాన్స్మిషన్)లేదని,కానీ 50శాతం కేసులకు మూలం తెలియలేదని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తెలిపారు. కేంద్రప్రభుత్వ అధికారులు ఇంకా ఢిల్లీలో కమ్యూనిటీ స్ప్రెడ్ జరుగలేదని చెప్పారని ఇవాళ(జూన్-9,2020) ఢిల్లీ...
ఎండలు మరిన్ని రోజులు భరించాల్సిందే. ఎందుకంటే రుతుపవనాలు ఈసారి కూడా ఆలస్యంగా ఎంట్రీ ఇవ్వనున్నాయి. దీంతో చాలా మంది నిరుత్సాహానికి గురయ్యారు. నైరుతి రుతు పవనాలపైనే రైతులకు కీలకం. వర్షాలు పడితే..వ్యవసాయ పనులు ఊపందుకోనున్నాయి. అయితే..దేశంలోకి...
రాగల మూడు రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర జార్ఖండ్ నుంచి, ఉత్తర కర్ణాటక మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడిందని…దీని ప్రభావంతో వర్షాలు కురవచ్చని పేర్కొంది....
కరోనా దెబ్బకు భారతదేశం లాక్డౌన్ ప్రకటించడంతో వృద్ధిరేటున 5.1శాతం నుంచి 2శాతానికి తగ్గించింది Fitch Ratings. ఇది 30 ఏళ్లలో ఇది అతితక్కువ వృద్ధిరేటు. ఎదుగుబొదుగూ లేని ఈ రేటును హిందూ వృద్ధిరేటుగా ఒకనాడు ప్రపంచం...
తెలంగాణ రాష్ట్రానికి వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. రాగల మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. విదర్భ నుంచి రాయలసీమ వరకు 1.5 కిలోమీటర్లు ఎత్తు నుంచి 2.1 కిలోమీటర్ల మధ్య...
ఈశాన్యం, దక్షిణం వైపు నుంచి వీస్తున్న గాలుల వల్ల ఏర్పడిన కాన్ఫ్లంట్ జోన్ ప్రభావంతో గ్రేటర్లో వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. కాన్ఫ్లంట్ జోన్ ప్రభావంతో రాగల రెండు రోజులు గ్రేటర్‌లోని...
రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా చలి పెరుగుతోంది. రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. మాల్దీవులు దానిని ఆనుకొని ఉన్న హిందూ మహాసముద్రం ప్రాంతాల్లో 3.6 కి.మీ. ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ శాఖ...
తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రభుత్వం మూడు జిల్లాల్లో విద్యాసంస్ధలకు సెలవు ప్రకటించింది. వాతావరణ శాఖ అందించిన సమాచారంతో నవంబర్ 29, శుక్రవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కాంచీపురం, వెల్లూరు, చెంగల్‌పేట జిల్లాల్లోని...
నైరుతి బంగాళాఖాతం నుంచి తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు ద్రోణి కొనసాగుతుంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా.... రాయలసీమలో వర్షాలు కురుస్తాయి.
మరోసారి భారీ వర్షాలు తమిళనాడును అతలాకుతలం చేస్తున్నాయి. కుంభవృష్టితో కురుస్తున్న వానలతో జనజీవనం స్తంభించిపోయింది. రహదారులపై భారీగా నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు విఘాతం కలుగుతోంది. బయటకు రావాలంటే ప్రజలు జంకుతున్నారు. భారీ వర్షాలతో పాటు..గాలులు...
దక్షిణాంధ్ర, ఉత్తర తమిళనాడుకు ఆనుకుని ఉన్న నైరుతీ, పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా అల్పపీడనం ఏర్పడదింది. 2019, అక్టోబర్ 24వ తేదీ బుధవారానికి మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఏపీ...
తెలంగాణ రాష్ట్రానికి భారీ వర్ష సూచన చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. ఈశాన్య రుతుపవనాలకు తోడు ఉపరితల ద్రోణి తోడైంది. దీంతో 4 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు....
విశాఖపట్నం : పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని… ఇది సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతూ ఎత్తుకి వెళ్లే కొద్దీ నైరుతి వైపు వంగి ఉందని విశాఖపట్నంలోని...
– సాధారణం కన్నా 3-4 డిగ్రీలు అధికమయ్యే ఛాన్స్? – రాజన్న సిరిసిల్ల జిల్లాలో 40.1 డిగ్రీల నమోదు. – హైదరాబాద్ జిల్లాలో 38.2 డిగ్రీలు. రాష్ట్రంలో సూర్యుడు సెగలు పుట్టిస్తున్నాడు. మార్చి రెండో వారంలో...
తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజులూ పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుండి తెలంగాణ వరకు…తమిళనాడు, రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడిందని తెలిపారు. అయితే..దీని ప్రభావం...
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రాన్ని చలి వణికిస్తోంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. సాధారణం కంటే 6 డిగ్రీల మైనస్ ఉష్ణోగ్రత నమోదు కావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు...