Home » Goa
చాలామందికి డెస్టినేషన్ వెడ్డింగ్ పట్ల ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా గోవా బీచ్‌లో పెళ్లి చేసుకునేందుకు చాలామంది ఇష్టపడతారు. అక్కడ పెళ్లి చేసుకోవాలంటే గోవా కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ అనుమతితోపాటు రుసుము చెల్లించాలి. ఇప్పుడు ఆ రుసుము రెండ�
Goa Robbery : పట్టపగలే జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానికులను భయాందోళనకు గురి చేసింది. ఇంటి బయట ఒంటరిగా కూర్చోవాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు.
King Cobra: ఆ పాము చాలా పొడవుగా ఉంది. పైగా విషపూరితమైన సర్పం. కాటేసిందా? ఇక అంతే. స్పాట్ లోనే చావు ఖాయం. అయినా ఆ స్నేక్ క్యాచర్ భయపడలేదు.
2022లో జరిగిన గోవా శాసన సభ ఎన్నికల్లో గోవా ఫార్వర్డ్ పార్టీ అభ్యర్థి విజయ్ సర్దేశాయ్పై పోటీ చేసేందుకు ఫెలీరో నిరాకరించినట్లు టీఎంసీ వర్గాలు చెప్తున్నాయి. దీంతో ఆయనపై మమత కినుకవహించినట్లు తెలుస్తోంది. ఫెలీరోను టీఎంసీలో చేర్చుకోవడం కోసం ఆ పా
యూట్యూబర్ శ్వేతా నాయుడు తాజాగా గోవాకి ఎంజాయ్ చేయడానికి వెళ్లి అక్కడ వెరైటీగా చీర కట్టులో సముద్రంలో హాట్ హాట్ ఫోజులతో ఫోటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డేను ఘనంగా సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నారు. దీనికోసం సోమవారం ఇద్దరూ గోవా చేరుకున్నారు. దక్షిణ గోవా జిల్లా, క్యానకోనా తాలూకాలోని ఒక హోటల్లో బస చేశారు. సెలబ్రేషన్స్‌లో భాగంగా అక్కడి పాలోలెమ్ బీచ్‌కు వెళ్లారు.
పాక్ ప్రధాని లేదా విదేశాంగ మంత్రి ఈ సదస్సుకు హాజరుకావాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ సదస్సులో పాల్గొనాల్సిందిగా పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టోకు, చైనా విదేశాంగ మంత్రి క్విన్ గాంగ్కు సదస్సు నిర్వాహకుల నుంచి ఆహ్వానాలు అందాయి.
యూట్యూబర్ మౌనిక రెడ్డి ఇప్పుడిప్పుడే సినిమాల్లో బిజీ అవుతుంది. తాజాగా తాను ప్రేమించిన సందీప్ అనే వ్యక్తిని గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంది.
నటి, యాంకర్ వర్షిణి తాజాగా మరో నటి మౌనిక రెడ్డి పెళ్ళికి గోవాకి వెళ్లగా అక్కడ బీచ్ లో సెట్ చేసిన పెళ్లి మండపంలో పట్టుచీరలో ఫొటోలకి ఫోజులిచ్చింది.
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఆదిభట్ల మన్నెగూడ యువతి కిడ్నాప్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎట్టకేలకు ఈ కేసులో ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డిని రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. కిడ్నాప్ ఘటన తర్వాత కొన్ని రోజులుగా తప్పించుకుని తిరుగుతు�