Governors of Telangana

    సచివాలయం : ఏదీ సమయపాలన

    January 28, 2019 / 06:13 AM IST

    హైదరాబాద్ : రాష్ట్ర పరిపాలనకు గుండెకాయ అయిన ‘సచివాలయం’….ఇలాంటి సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు విధుల్లో కరెక్టు టైం పాటిస్తున్నారా ? లేదా ? అనేది తెలుసుకొనేందుకు టెన్ టివి ప్రయత్నించింది. సచివాలయంలోని పలు విభాగాలను టెన్ టివి పరిశీల