ధోనిపై ప్రశంసల వర్షం.. ట్రెండింగ్‌లో #ThankYouMahi, #ThankYouDhoni

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ధోని అంతర్జాతీయ క్రికెట్ కి శాశ్వతంగా వీడ్కోలు పలకడం ఫ్యాన్స్ కి కాస్త కష్టంగానే ఉంది.