ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్ టాప్ లో అయోధ్యతీర్పు

యావత్ భారతం దశాబ్దాలుగా ఎదురుచూసిన చారిత్రాత్మక అయోధ్య తీర్పును ఇవాళ(నవంబర్-9,2019)ఉదయం సుప్రీంకోర్టు వెలువరించిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో ఇవాళ అయోధ్య తీర్పు టాప్ ట్రెండింగ్ గా మారింది. ఇవాళ భారత్ లో,ప్రపంచవ్యాప్తంగా అయోధ్య తీర్పు