ఎంత కామెడీనో.. ‘ఇడియట్’ ట్యూన్ లేపేశారు!..

Hasina Pagal Deewani from Indoo Ki Jawani: బాలీవుడ్‌ బ్యూటీ కైరా అద్వానీ లేటెస్ట్ మూవీ ‘ఇందూకి జవానీ’. లేడీ ఓరియెంటెడ్‌ మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాను అభీర్‌సేన్‌ గుప్తా డైరెక్ట్‌ చేస్తున్నారు.