ఫేస్ బుక్ ఇండియా పాలసీ హెడ్ ‘అంఖిదాస్’ రాజీనామా

Facebook India Policy Head Quits భారత్‌లో ఫేస్‌బుక్‌ పక్షపాత ధోరణితో పనిచేస్తోందని,హింసను ప్రేరేపించేలా విద్వేష ప్రసంగాలు, పోస్టులను బీజేపీ నేతలు షేర్‌ చేసేందుకు అనుమతిస్తోందనే ఆరోపణలు ఇటీవల సంచలనంగా మారిన విషయం తెలిసిందే.