Judges Watch Videos Of BJP Leaders, Ask For FIRs For Hate Speeches

ఢీల్లీ అల్లర్లు: ఆ నలుగురు బీజేపీ నేతలపై ఎఫ్ఐఆర్.. హైకోర్టు ఆదేశాలు

అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు బీజేపీ నేత‌లు చేసిన విద్వేష‌పూరిత ప్ర‌సంగాల వీడియోల‌ను కోర్టు రూమ్‌లో చూశారు ఢిల్లీ హైకోర్టు న్యాయ‌మూర్తులు. అనంతరం బీజేపీ నేత‌లు క‌పిల్ మిశ్రా, అనురాగ్ ఠాకూర్‌, ప‌ర్వేశ్ వ‌ర్మ‌, అభ‌య్