Hathras Protest : నన్ను ఎవరూ ఆపలేరు – రాహుల్

Hathras Protest : హత్రాస్ (Hathras) నివురుగప్పిన నిప్పులా మారింది. మృతురాలికి న్యాయం చేయాలంటూ ఆందోళనలు రోజు రోజుకు ఉధృతమవుతున్నాయి. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాల్సిందే అనే డిమాండ్‌తో కాంగ్రెస్ యూపీ ఇంచార్జ్ ప్రియాంక