hathras protest : యూపీ పోలీసులు దుస్తులు చింపారు

hathras protest : హత్రాస్ ఘటన దేశ వ్యాప్తంగా అట్టుడుకుతోంది. దేశ వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు పెల్లుబికుతున్నాయి. ఘటనపై ఆగ్రహజ్వాలలు పెరుగుతున్నాయి. బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు కాంగ్రెస్ నేతలు రాహుల్, ప్రియాంక వెళ్లడంతో.. ఉద్రిక్త