manish sisodia on aap victory in delhi

బీజేపీ ద్వేష రాజకీయం చేసింది..పనిచేసే ప్రభుత్వాన్నే ప్రజలు ఎన్నుకున్నారు

ఢిల్లీ సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ హ్యాట్రిక్ కొట్టారు. 2015ఎన్నికల్లో 67సీట్లతో గ్రాండ్ విక్టరీ కొట్టిన ఆప్ ఇప్పుడు మరోసారి సీన్ రిపీట్ చేసింది. ఫిబ్రవరి-8,2020న జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతూ ఉంది. అయితే ఇప్పటికే

Trending