Disha case: Hats Of CP Sajjanar - Mother of Ayesha Meera

దిశా కేసు : హ్యాట్సాఫ్ సీపీ సజ్జనార్ – ఆయేషా మీరా తల్లి

దిశ నిందితుల ఎన్ కౌంటర్‌పై అయేషా మీరా తల్లి హర్షం వ్యక్తం చేసింది. సీపీ సజ్జనార్‌కు హ్యాట్సాఫ్ చెప్పారు. ఆయేషా కేసులో రాజకీయ నేతల జోక్యంతో తమకు న్యాయం జరగలేదన్నారు. మహిళలుపై అత్యాచారాలు ఆగేలా