hats off Two Telangana CM KCR and Government police AP CM Jagan

హాట్సాఫ్..తెలంగాణ సీఎం కేసీఆర్ : సీఎం జగన్

ఏపీ సీఎం జగన్ తెలంగాణ సీఎంకు హాట్సాఫ్ చెప్పారు. వరంగల్ హత్యాచారం దిశ కేసులో నిందితుల్ని ఎన్ కౌంటర్ చేసిన తెలంగాణ ప్రభుత్వానికి హ్యాట్సాఫ్ అని అన్నారు. అసెంబ్లీలో మహిళల భద్రత విషయంపై చర్చ