telangana-police-hunt-for-maoists

ఆపరేషన్ భాస్కర్, మావోయిస్టుల కోసం తెలంగాణ పోలీసుల వేట, ఆచూకీ చెబితే రూ.10లక్షలు నజరానా

తెలంగాణలో మావోయిస్టుల కదలికలపై పోలీసు శాఖ ఫోకస్ పెట్టింది. మావోయిస్టుల ఆచూకీ చెప్పిన వారికి పోలీసు శాఖ నజరానా ప్రకటించింది. సమాచారం ఇచ్చిన వ్యక్తికి రూ.5 నుంచి రూ.10లక్షలు బహుమతి ఇస్తామని ప్రకటించారు. మావోయిస్టు