ఆరోజు ఆత్మీయుల సమాధులను తవ్వితీస్తారు… కొత్త బట్టలు తొడుగుతారు… కౌగలించుకొంటారు… దమ్ముకొట్టమంటారు..వింత ఆచారం

ఏడాదికొకసారి..శవాలను వెలికి తీస్తారు. జీవించి ఉన్నప్పుడు ఎలా ఉన్నారో అలా తయారు చేస్తారు. కొన్ని శవాలకు కళ్లద్దాలు, సూట్ వేస్తారు. మరికొంతమంది కాళ్లకు షూస్, నోట్లో సిగరేట్ వెలిగిస్తారు. శవాన్ని ఇంటికి తీసుకొస్తారు. అక్కడనే