భర్తతో విడిపోయినా, కోడలికి అత్తారింటిలో ఉండే హక్కు ఉంది

Supreme Court : వైవాహిక జీవితంలో భర్తతో విభేదాలు వచ్చి విడిపోయినా..విడాకులు తీసుకున్న భార్య సదరు భర్త ఇంట్లో ఉండవచ్చని దేశ అత్యున్నత ధర్మాసనం అయిన సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. విడాకులు తీసుకున్నా భార్యాభర్తలు