Gusty Winds wreak havoc in Nalgonda

నల్గొండలో వర్ష బీభత్సం

తెలంగాణ రాష్ట్రంలో విచిత్రమైన వాతావరణం నెలకొంది. కొన్ని జిల్లాల్లో వర్షం పడుతుండగా..మరికొన్ని జిల్లాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఏప్రిల్ 07వ తేదీ ఆదివారం పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో

Trending