దిశ ఘటన తర్వాత : డయల్ 100కు 80వేల కాల్స్, 2.5 లక్షల డౌన్‌లోడ్స్

దిశ ఘటన తర్వాత : డయల్ 100కు 80వేల కాల్స్, 2.5 లక్షల డౌన్‌లోడ్స్

దిశ ఘటన చాలా మందిలో భయాన్ని పుట్టించింది. ముఖ్యంగా తల్లిదండ్రులు, అమ్మాయిల వెన్నులో వణుకు పుట్టించింది. ఇదే సమయంలో అవగాహన కూడా పెరిగింది. దిశ.. డయల్‌ హండ్రెడ్‌కు ఎందుకు ఫోన్‌ చేయలేకపోయిందన్న వాదన అర్థం