Police to Present Keerthi Reddy And Shashi Before The Media

తల్లిని ఎలా చంపానంటే : కీర్తిరెడ్డి కేసులో షాకింగ్ నిజాలు

ప్రియుడితో కలిసి కన్నతల్లినే అత్యంత దారుణంగా హతమార్చిన కీర్తిరెడ్డిని మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు పోలీసులు. ఈ ఉదంతంలో రోజుకో ట్విస్ట్ బయటపడుతోంది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు అనేక కోణాలు వెలుగులోకి తెస్తున్నారు.