హయత్ నగర్ కార్పొరేటర్‌ను కొట్టిన జనాలు

Attack on Hayathnagar Corporator : హయత్ నగర్ కార్పొరేటర్ సామ తిరుమల రెడ్డిపై స్థానికులు దాడికి పాల్పడడం కలకలం రేపింది. రంగనాయకులగుట్టలో నాలాలు కబ్జాకు గురవుతున్నాయని చెప్పినా పట్టించుకోలేదంటూ మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు.