విశాఖపోర్టులో అమ్మోనియం నైట్రేట్ నిల్వలు..ఎలాంటి ప్రమాదం లేదంటున్న నిపుణులు

లెబనాన్ రాజధాని బీరూట్ లో జరిగిన పేలుడుతో విశాఖ ఉలిక్కిపడింది. అక్కడ జరిగిన పేలుళ్లలో సుమారు 70 మందికి చనిపోగా..4 వేల మందికి గాయాలైనట్లు సమాచారం. పోర్టు ఏరియాలో పేలుడు పదార్థాలు నిల్వ చేసే