Hazipur Murder Cases, Hang Srinivas Reddy

హాజీపూర్ మర్డర్ కేసులు : బావి యజమాని శ్రీనివాస్ రెడ్డిని ఉరి తియ్యాలి

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ గ్రామంలో మర్డర్ మిస్టరీలు కలకలం రేపుతున్నాయి. ఒకే బావిలో రెండు మృతదేహాలు లభ్యం కావడం సంచలనంగా మారింది.  10వ తరగతి విద్యార్థిని శ్రావణిని అతి కిరాతకంగా