Star Wars actor Andrew Jack dies of coronavirus and Singer Kalie Shorr tests positive for coronavirus

కలకలం : విశ్వహిందు మహాసభా లీడర్ కాల్చివేత

లక్నోలో కలకలం రేగింది. విశ్వహిందూ మహాసభ చీఫ్ రంజిత్ బచ్చన్‌ను గుర్తు తెలియని దుండుగలు కాల్చి చంపారు. ఈ ఘటన లక్నోలోని హజరత్ గంజ్‌లో చోటు చేసుకుంది. 2020, ఫిబ్రవరి 02వ తేదీ ఆదివారం