HD Deve Gowda To Fight Rajya Sabha Polls "At The Request" Of Sonia Gandhi

అడిగితే కాదంటానా : సోనియా కోరిక నెరవేర్చుతున్న దేవెగౌడ

జేడీఎస్ వ్యవస్థాపకుడు,మాజీ ప్రధానమంత్రి హెచ్ డీ దేవెగౌడ(87) రాజ్యసభ ఎన్నికల బరిలో దిగుతున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు,కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ,ఇతర జాతీయ నాయకుల అభ్యర్థన మేరకు దేవెగౌడ రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని కర్ణాటక