You can Download 1000 HD Films 'Just in 1 Second

ఒక్క చిటికెలో 1000 HD సినిమాలు డౌన్ లోడ్!

ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ డేటాను ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు రూపొందించారు. సినిమాల కోసం ఎక్కువ సేపు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఇక ఉండదంటున్నారు. వెయ్యి హై డెఫినిషన్ (HD)సినిమాలను సెకన్ కన్నా తక్కువ వ్యవధిలో