drink sound bell some schools In Kerala, AP,telangana Hderabad and karnataka follow idea

స్కూల్లో ‘వాటర్ బెల్’ మోగింది..పిల్లలూ నీళ్లు తాగండీ..

స్కూల్లో బెల్ మోగిందంటే పిల్లలంతా బిలబిలా మంటూ క్లాస్ రూముల్లోకి వెళ్లిపోతారు. అదే సాయంత్రం మోగిందంటే.. ఎగురుకుంటూ స్కూల్ నుంచి బైటకొచ్చి ఇంటికెల్లిపోతారు. కానీ  కేరళలోని ఓ  స్కూల్ లో మాత్రం ‘వాటర్ బెల్’ మోగుతోంది.

Trending