కిషన్ రెడ్డిని తెగ కంగారుపెడుతున్న ఆ నియోజకవర్గం, కారణం అతడేనా?

జూబ్లీహిల్స్ నియోజకవర్గం కేంద్రమంత్రికి తలనొప్పిగా మారిందా? నియోజకవర్గ నేతల తీరుతో.. పార్టీ ఒక్క అడుగు ముందుకు.. నాలుగు అడుగులు వెనక్కు వెళ్తోంది అంట. నాయకులు సైతం విడవమంటే పాముకు కోపం.. పట్టుకోమంటే కప్పకు కోపం