Murder In Hyderabad: Head In One Place And Body In One Place

హైదరాబాద్‌లో దారుణ హత్య : తల ఓ చోట, మొండెం ఓ చోట

హైదరాబాద్ మియాపూర్ పోలీస్టేషన్ పరిధిలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు ప్రవీణ్ (24) అనే ఆటో డ్రైవర్‌ను అత్యంత దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన గురువారం (ఆగస్ట్ 22, 2019) అర్ధరాత్రి సమయంలో